టీటీడీ వైకుంఠ ద్వార ద‌ర్శనాలు : 182 గంట‌ల ద‌ర్శన స‌మ‌యంలో 164 గంట‌లు సామాన్యుల‌కే

వైకుంఠ ద్వార ద‌ర్శనాల్లో సామాన్యుల‌కే పెద్దపీట‌ వేయనున్నట్టుగా టీటీడీ వెల్లడించింది. ప‌దిరోజుల్లో 182 గంట‌ల ద‌ర్శన స‌మ‌యంలో 164 గంట‌లు సామాన్యుల‌కే కేటాయించినట్టుగా తెలిపింది.