డీజీపీ కార్యాలయంలో కాకాకు నివాళులు : మహేశ్ భగవత్

రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సోమవారం కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి వర్ధంతిని నిర్వహించారు. దివంగత నేత వర్ధంతిని పురస్కరించుకుని కార్యాలయ సిబ్బంది నివాళులర్పించారు.