Indian Railway: సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటించిన రైల్వేశాఖ.. టైమింగ్స్ ఇవే..

సంక్రాంతికి లక్షల మందికి జనం హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు వెళ్తుంటారు. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుండటంతో రైళ్లల్లో రద్దీ మరింత పెరిగింది. దీనికి తగ్గట్లు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. సంక్రాంతికి తిరగబోయే ప్రత్యేక రైళ్ల వివరాలను రైల్వేశాఖ ప్రకటించింది.