బీజేపీ భారత రాజ్యాంగాన్ని అంతం చేయాలని చూస్తోంది: రాహుల్ గాంధీ

జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.