మీది హైప్.. మాది హోప్..కేసీఆర్లాగా మాకు గాల్లో మేడలు కట్టడం రాదు : మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్​ హయాంలో చేసింది తక్కువ.. చెప్పుకున్నది ఎక్కువని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. కేసీఆర్​లాగా తమకు గాల్లో మేడలు కట్టడం రాదన్నారు.