రైల్వే కార్యకలాపాల నిర్వహణపై ఎస్సీఆర్ జీఎం సమీక్ష : జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
రైల్వే కార్యకలాపాల నిర్వహణపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ఈ మీటింగ్ జరిగింది.