రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

కొత్తపల్లి జంక్షన్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం, కాశీనగరానికి చెందిన పడాల శ్రీధర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.