అహ్మదాబాద్‌లో దారుణం: మహిళను చెంపదెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్ !

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్ ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. సమాచారం ప్రకారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ డిసెంబర్ 19న సాయంత్రం ఆమె బండిపై వెళ్తుండగా, ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆపి లైసెన్స్ అడిగారు. ..................