ఒడిశాలో వింత : 187 హోమ్ గార్డ్ పోస్టులకు 8వేల మంది దరఖాస్తు.. రన్‌వేపై పరీక్షా నిర్వహించిన అధికారులు..

ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కేవలం 187 హోంగార్డు ఉద్యోగాల కోసం ఏకంగా 8వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇంతమందికి ఒకేసారి పరీక్ష పెట్టడానికి సాధారణ హాళ్లు సరిపోకపోవడంతో అధికారులు ఏకంగా జమదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్ అంటే విమానాలు దిగే రన్‌వే పై పరీక్ష నిర్వహించారు......