Pregnant Woman Assault: గర్భిణి గొంతు నొక్కి.. కడుపుపై తన్ని..
రప్పా.. రప్పా..’, ‘గంగమ్మ జాతర..’ అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. తమ అధినేత జగన్ పుట్టిన రోజు సందర్భంగా శాడిజాన్ని ప్రదర్శించారు. ‘టపాసులు పేల్చొదు.. నాకు ఇబ్బందిగా ఉంది..’