భక్తులే టార్గెట్: హోటల్ బుకింగ్ పేరుతో భారీ మోసం.. రాజస్థాన్ కిలాడీ అరెస్ట్

కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులను టార్గెట్ చేస్తూ జరిగిన భారీ ఆన్‌లైన్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి టెక్నాలజీని వాడుకుని భక్తుల జేబులకు ఎలా చిల్లు పెట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం..