స్థానిక ఎన్నికల విజయోత్సవాల్లో అపశృతి.. కొత్త కౌన్సిలర్లతో సహా 16 మందికి మంటలంటుకున్నాయ్

విజయోత్సవ సంబరాల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర విషాదాన్ని నింపాయి.పూణె సమీపంలోని జెజురీగఢ్ పర్వత ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది.