వచ్చే నెలలో దేవరపల్లి హైవేపై రయ్ రయ్..వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలకు ప్లాన్

ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై జనవరిలో రాకపోకలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైవే పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ముందుగా వైరా నుంచి ఆంధ్రప్రదేశ్​ లోని జంగారెడ్డిగూడెం వరకు వాహనాలను అనుమతించేలా అధికారులు ప్లాన్​చేస్తున్నారు