మేడ్చల్ జిల్లాలో ప్రియుడి మోజులో భర్తను చంపేసింది

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మెడకు మూడు చున్నీలు బిగించి హతమార్చింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కింది.