Manyam పరిపాలనలో మన్యం ఆదర్శం

Manyam as a Model in Governance ప్రజా సమస్యల పరిష్కారం, పరిపాలనలో.. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఆయన్ని జిల్లా అధికారులు సత్కరించారు.