ప్రపంచ స్థాయి పోటీలకు ..విద్యార్థులను సన్నద్ధం చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రపంచ స్థాయి పోటీలకు మన విద్యార్థులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల శనివారం ఖమ్మం నగరం బల్లేపల్లి లోని ఎస్.ఎఫ్.ఎస్. స్కూల్లో జిల్లా స్థాయి ఇన్ స్పైర్ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ప్రారంభించారు.