భారత్‌లోకి ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. బెంగళూరులో గ్రౌండ్ టెస్టింగ్ ప్రారంభం

మన దేశంలో ఎయిర్ ట్యాక్సీలు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ.. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీకి సంబంధించి.. గ్రౌండ్ టెస్టింగ్‌ను మొదలుపెట్టింది. రద్దీగా ఉండే నగరాల్లో నిట్టనిలువుగా గాల్లోకి ఎగిరి.. నేరుగా కిందికి దిగేలా ఈ ఎయిర్ ట్యాక్సీని అభివృద్ధి చేస్తున్నారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ ఓకేసారి ఆరుగురిని మోసుకెళ్తుంది.