బెర్లిన్ వేదికగా.. దేశంలో ఓట్ చోరీపై రాహుల్ సంచలన కామెంట్స్

జర్మనీలోని బెర్లిన్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటిపై భాజపా దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు...........