అతను మాజీ పోలీస్ IG.. రూ.8 కోట్లకు మోసపోయాడు.. జనానికి చెప్పాల్సిన ఇతనే..

సైబర్ క్రైమ్స్.. ఆన్ లైన్ మోసాలు.. వాళ్లు వీళ్లు అని తేడా లేదు.. అందర్నీ బలి చేస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోనే సీనియర్ పోలీస్ ఆఫీసర్.. ఇటీవలే రిటైర్ అయ్యారు. పోలీస్ IGగా పని చేస్తూ.. పోలీసులకే పోలీస్ బాస్ గా గుర్తింపు పొందారు అమర్ సింగ్.. అలాంటి మాజీ పోలీస్ IG.. ఆన్ లైన్ మోసానికి పాల్పడ్డాడు.