నాగోబా మహాపూజలకు శ్రీకారం.. జనవరి 18న జాతర నిర్వహణకు ఏర్పాట్లు

పుష్యమాసం, అమవాస్యను పురస్కరించుకొని జనవరి 18న కేస్లాపూర్‌‌ నాగోబా జాతర నిర్వహణకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు.