తగ్గిన గృహహింస.. పెరిగిన పోక్సో

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈసారి గృహహింస కేసులు తగ్గిగా పోక్సో కేసులు పెరిగాయి. గృహహింస కేసులు నిరుడు 1,222 నమోదు కాగా.. ఈసారి 782 కేసులు రికార్డయ్యాయి. అదే సమయంలో పిల్లలపై వేధింపులు, పోక్సో కేసులు పెరిగాయి.