జగిత్యాలలో యావర్‌‌‌‌‌‌‌‌ రోడ్డును విస్తరించండి..సీఎంను కలిసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాలలోని యావర్ రోడ్డును విస్తరించాలని, అప్పుడే తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. యావర్ రోడ్డు విస్తరణ ప్రాముఖ్యతను వివరించారు.