కోర్టు భవన నిర్మాణానికి రూ.8.50 కోట్లు

శృంగవరపుకోట సివిల్‌ న్యాయాధికారి కోర్టు భవన నిర్మాణానికి రూ.8.50 కోట్ల నిధులను కేటాయించినట్టు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు.