Polio Drops for Every Child
ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేయాలని స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ ప్రభావతి ఆదేశించారు. సోమవారం కూర్మరాజుపేట, బొడ్డవలస, మరిపిల్లి, తోణాంలో వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు.