అట్టహాసంగా జీపీ పాలకవర్గాల ప్రమాణస్వీకారం

ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు మెంబర్లు సోమవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.