మహిళలకు మరో శుభవార్త.. ఉచిత బస్సు పథకంతో పాటుగా.. ఇక మరింత సౌకర్యంగా!

Electric AC buses for Palle velugu Services in AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పల్లె వెలుగు సర్వీసులకు కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రోజున రవాణాశాఖపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా పల్లెవెలుగు సర్వీసులకైనా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే నడపాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.