రూ.7.10 కోట్లతో అనపర్తి-బిక్కవోలు రోడ్డు అభివృద్ధి

వచ్చే సంక్రాంతి నాటికి అనపర్తి-బిక్కవోలు కెనాల్‌ రో డ్డు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెనాల్‌ రోడ్డులో వినాయకుడి ఆలయం వద్ద అనపర్తి నుంచి బిక్కవోలు వరకు రూ.7.10 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు.