రైతులకు యూరియా సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన యూరియాయాప్ పనితీరు విజయవంతం అవుతోంది. యూరియా ఈజీగా సప్లయ్ అవుతుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు.. తెలంగాణ వ్యాప్తంగా యాప్ అమలుకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు.