Visakhapatnam Police: పశువధ రాకెట్‌ ఆటకట్టు

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని శ్రీమిత్ర కోల్డ్‌ స్టోరేజ్‌లో గో మాంసం పట్టుపడిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు డీసీపీ-1 వి.ఎన్‌.మణికంఠ చందోలు తెలిపారు.