కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నడు : విశారదన్ మహారాజ్

రెండేండ్ల తరువాత ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు వచ్చి మళ్లీ నీళ్ల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి సెంటిమెంట్ రగిలిస్తుండని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ ఆరోపించారు.