ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది మృతి

మన దేశంలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఒక్క 2022 సంవత్సరంలోనే గాలి కాలుష్యం కారణంగా 17 లక్షల మంది భారతీయులు చనిపోయారని లాన్సెట్ నివేదిక వెల్లడించింది.