Gold & Silver : ధరలు పెరగటమేనా.. తగ్గవా.. కొండలా పెరుగుతున్న వెండి ధర..

రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు వింటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అనేక అంతర్జాతీయ కారణాలతో ఇటీవల వరుసగా పెరుగుతున్న ఈ రెండు లోహాల ధరలు మళ్లీ ఎప్పటికి తగ్గుతాయో అస్సలు అర్థం కావటం లేదు. ప్రధానంగా షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా ఇవాళ పెరిగిన రిటైల్ రేట్లను గమనించటం చాలా ముఖ్యం