బ్యాంక్ బ్యాలెన్స్ : బీజేపీ దగ్గర 6 వేల 900 కోట్లు.. కాంగ్రెస్ దగ్గర రూ.53 కోట్లు మాత్రమే..!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ డేటా వెల్లడించింది. ఈ ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీలు సమర్పించిన వివరాల ప్రకారం.. రాజకీయ నిధుల సమీకరణలో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉన్నట్లు తేలింది.