సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆదిలాబాద్ జిల్లా నేతలు..కీలక అంశాలపై చర్చ

ఖానాపూర్ నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాల్లో నివాసముంటున్న ఆదివాసీలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు అటవీ శాఖ ఆటంకాలు సృష్టిస్తోందని, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం రేవంత్​ రెడ్డిని కోరారు.