హైదరాబాద్లో ఈ వీకెండ్ హంగామా: మిస్ కాకూడని టాప్ ఈవెంట్స్ ఇవే.. డిసెంబర్ 26-28

ఈ వారాంతం హైదరాబాద్లో సందడి నెలకొననుంది. సాలార్ జంగ్ మ్యూజియంలో కొత్త గ్యాలరీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన, మ్యూజిక్ కాన్సర్ట్స్, కామెడీ షోల వరకు మరెన్నో ఆసక్తికర ఈవెంట్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి.