అందరినీ కలుపుకొని పోదాం..ఎన్నికలు ముగిసినయ్.. పంతాలు, పట్టింపులకు పోకండి : సీఎం రేవంత్ రెడ్డి

సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ముగిశాయని.. గెలిచిన సర్పంచులు అందరినీ కలుపుకొనిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కోస్గిలో బుధవారం జరిగిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమానికి సీఎం చీఫ్ గెస్ట్‌గా సీఎం హాజరై మాట్లాడారు