హీరో ఆది సాయి కుమార్ నటించిన ఫాంటసీ మిస్టికల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మించారు. క్రిస్మస్ కానుకగా గురువారం (2025 డిసెంబరు 25న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కథనంపై నమ్మకంతో ఒకరోజు ముందుగానే..బుధవారం (డిసెంబర్ 24న) ప్రీమియర్స్ ప్రదర్శించారు