ప్రయాణికులకు తీపికబురు.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు, ఆగే రైల్వే స్టేషన్లు ఇవే

SCR Additional Kakinada Sankranti Special Trains: సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కాకినాడ, మచిలీపట్నం, నాందేడ్ ల నుండి వికారాబాద్, కాకినాడ, నాందేడ్ లకు మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు జనవరి నెలలో వివిధ తేదీల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉ న్నాయి.