FUNKY: లిరిక్ రైటర్ అవతారమెత్తిన క్రేజీ డైరెక్టర్ అనుదీప్.. 10 లక్షలకి పైగా వ్యూస్తో దుమ్మురేపుతున్న ‘ధీరే ధీరే’

విశ్వక్ సేన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. బుధవారం ‘ధీరే ధీరే’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన 17 గంటల్లోనే 10 లక్షలకి పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.