విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజే రికార్డుల మోత

డొమెస్టిక్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌ విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజే రికార్డుల మోత మోగింది. లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు తోడు 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ వంటి కుర్రాళ్లు సెంచరీలతో కదం తొక్కి అభిమానులకు కిక్‌‌‌‌ ఇచ్చారు.