ఇంటర్ ఎగ్జామ్ పేపర్లకు జీపీఎస్ ట్రాకింగ్

ఇంటర్ పరీక్షల నిర్వహణలో భారీ మార్పులు చేశారు. గతంలో పేపర్ల లీకేజీ భయం ఉండేది. ఇప్పుడు ప్రింటింగ్ నుంచి పరీక్ష కేంద్రానికి చేరే వరకు వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నారు.