యాసంగి సాగుకు భరోసా..కోయిల్ సాగర్ కింద ఆయకట్టుకు ఐదు తడుల్లో నీరు ఇవ్వడానికి నిర్ణయం
యాసంగి సాగుకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు భారీగా నీరు చేరింది. ఆ సీజన్లో వరికి దిగుబడులు బాగా వచ్చాయి.