మళ్లీ పాత పాటే!..కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లు చేయబోమన్న ఏజెన్సీలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల ఏజెన్సీలు మళ్లీ పాతపాటే అందుకున్నాయి. బ్యారేజీలకు రిపేర్లు చేయబోమని తేల్చి చెప్పాయి.