మెదక్ జిల్లాలో సర్కారు బడిలో వాటర్ ప్లాంట్..సొంత నిధులతో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థి

మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం జడ్పీహెచ్​ఎస్​లో పూర్వ విద్యార్థి సొంత ఖర్చులతో ఆర్వో మినరల్​ వాటర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయించారు.