కెనడాలో దారుణం..భారతీయ మహిళ కిడ్నాప్, హత్య

కెనాడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టోరంటో నగరంలో 32ఏళ్ల హిమాన్షీ ఖురానా అనే భారతీయ మహిళ హత్యకు గురైంది. టొరంటోశివారులో ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.