మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు : హరీష్ రావు

మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు.