ఎంత మాట అనేశారు.. కోహ్లీ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్స్
కింగ్ పై మాజీ క్రికెటర్లు చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. పచ్చిగా చెప్పాలంటే కోహ్లీని కెలికారా..? అన్నంతలా ఆ కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. కెప్టెన్ గా కింగ్ కోహ్లీ