5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్... లక్ష మందికి పైగా యాప్ డౌన్ లోడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన -యూరియా యాప్ 5 సక్సెస్​ఫుల్​గా అమలవుతోంది. 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్​ అమలు తీరును అధికారులు పరిశీలించారు. దాదాపు లక్ష మందికి పైగా యాప్​ను డౌన్ లోడ్ చేసుకున్నారు.