ఇది ఇండియా కాదు.. న్యూజిలాండ్.. సిక్కుల ర్యాలీని అడ్డుకున్న అతివాద గ్రూప్

న్యూజిలాండ్‌లోని సౌత్ ఆక్లాండ్‌లో సిక్కు కమ్యూనిటీకి ఘోరం అవమానం జరిగింది. ‘నగర్ కీర్తన్’ (ర్యాలీ లాంటి ప్రదర్శన) చేసుకుంటూ వెళ్తున్న కొన్ని వందల మంది సిక్కులను అతివాద గ్రూప్ సభ్యులు అడ్డుకున్నారు.