ఎన్నికలు రద్దు చేసేందుకు నువ్వే చంపావ్.. ముదిరిన బంగ్లాదేశ్ సంక్షోభం

స్టూడెండ్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాది హత్యపై అతని సోదరుడు సంచలన కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్ లో ఎన్నికల రద్దు చేసేందుకే ప్రభుత్వ సలహాదారు యూనస్ ఖాన్ తన సోదరుడిని చంపేశాడని ఆరోపించారు.